ఏకశ్లోకీ
కిం
జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యొతిరాఖ్యాహి
మే |
చక్షుస్తస్య
నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే
కిం తత్రాహమతో భవాన్పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో ||
(పగలు భానునిలా, రేయిని వెలుగుదీపంలా భాసించే జ్యోతివి
నీవే కదా ప్రభూ ? కనులు మూసినవేళ వెలిగే కాంతి ఏమది ? బుద్ధిని ప్రకాశింపచేసేదేమది ? ఎక్కడిది ? ఆ వెలుగు నేనే. సర్వతేజస్సుల పరమము నీవే.)
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛన్కరభగవతః కృతౌ ఏకశ్లోకీ సంపూర్ణం
-:o0o:-
bhagundandi.
ReplyDelete